చెస్ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న తెలంగా రాష్ట్రంలోని చెస్  క్రీడాకారులను సీఎం రేవంత్ రెడ్డి    సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ లో ప్రతిభ కనపరచిన వారిని సీఎం అభినందించారు. చెస్  ప్రాడ్జీస్( ప్రతిభకలవారు) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. ప్రపంచంలో తెలంగాణ బిడ్డలు చెస్ లో తమ సత్తాచాటారు.  ఆదిరెడ్డి అర్జున్ జాతీయ స్థాయిలో ఛాంపియన్ సాధించారు. 8 ఏళ్లలోపు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్  దివిత్ రెడ్డి నిలిచారు.   అలానే  అండర్ 16 గోల్డ్ మెడల్ విజేతగా ప్రణయ్ అకుల వెస్టరెన్ ప్రతిభ కనపరిచారు.